ఇక వాదనలకు సిద్ధమే -AP, Telangana *Politics | Telugu OneIndia

2022-09-03 39,819

Union Home Minister Amit Shah will chair a meeting of the Southern Zonal Council in Thiruvananthapuram | ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజుల క్రితం ప్రధానితో భేటీ తరువా కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఏపీకి అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోంది. పెండింగ్ అంశాల పరిష్కారానికి ముందుకొస్తోంది. ఏపీకి కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించింది.

#amitshah
#tirivananthapuram
#kcr
#ysjagan